త్రాగునీరు కోసం తంటాలు 

శింగనమల ముచ్చట్లు:

 

కొన్ని సంవత్సరాల నుండీ త్రాగునీరు కోసం అష్టకష్టాలు పడుతున్న బుక్కరాయసముద్రం ప్రజలు.త్రాగునీరు సమస్య చూపించి ఓట్లు దండుకోని … ఆ పై ప్రజాలకు పట్టించుకోని ఎమ్మెల్యే. శింగనమల మండలాల్లో గర్భిణీలు,బాలింతలు నీరు తాగాలి అంటేనే బయపడిపోతున్నారు.త్రాగునీరు విషయం అడిగితే మొహం చాటేస్తున్న శింగనమల ఎమ్మెల్యే జొన్నల గొడ్డ పద్మావతి.పండగపుట కూడా త్రాగునీరు కోసం తంటాలు …❗ఎన్నికల సమయంలో ఓట్లు కోసం త్రాగునీరు హామీలు ఇస్తు శింగనమల ప్రజలను మోసం చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు.శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం దండువారిపల్లి లో తాగునీరు అందించాలని కోరుతూ గ్రామస్తులు ఎంపీడీవో కార్యాలయంలో ధర్నా చేశారు.

 

Tags:Election campaign for Gadapagadapa – Peddireddy Sudhir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *