Natyam ad

కిరణ్ కుమార్ రెడ్డి   గెలుపు కోసం ఎన్నికల ప్రచారం

తంబళ్లపల్లె ముచ్చట్లు:

తంబళ్లపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి జయచంద్ర రెడ్డి  గెలుపు కోసం మరియు రాజంపేట పార్లమెంట్ బిజెపి ఉమ్మడి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి   గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు అంగళ్లుకు విచ్చేసిన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  సభా వేదిక మీద ఆశీనులైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు.

Post Midle

Tags:Election campaign for Kiran Kumar Reddy’s victory

 

Post Midle