Natyam ad

వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం

కడప  ముచ్చట్లు:

జమ్మలమడుగు నియోజక వర్గంలో APCC చీఫ్& కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం.ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ సునీతా రెడ్డి.నేను కడపలో ప్రచారం మొదలు పెట్టి కేవలం 5 రోజులే – వైఎస్ షర్మిలా రెడ్డి.నా ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతుంది.అభ్యర్థి అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నారట.అవినాష్ రెడ్డి హంతకుడు అని ప్రజలు నమ్ముతున్నారు – వైఎస్ షర్మిలా రెడ్డి,సొంత బాబాయిని చంపిన హంతకుడికి మళ్ళీ ఎందుకు సీట్ ఇచ్చారు ? – వైఎస్ షర్మిలా రెడ్డి.ప్రజలు నిజాలు తెలుసుకున్నారు అని ఎందుకు మార్చాలని చూస్తున్నారు ? – వైఎస్ షర్మిలా రెడ్డి.కడప ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలి – వైఎస్ షర్మిలా రెడ్డి.వైఎస్ షర్మిలా రెడ్డి.APCC చీఫ్& కడప ఎంపీ అభ్యర్థి.

 

 

Post Midle

ఇదే జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో పుట్టా
– ఇది నా జన్మస్థలం
– వైఎస్ఆర్,వివేకా మీ నాయకులు
– ప్రజా నాయకులు..గొప్పవాళ్ళు
– మాతో ఎలా ఉన్నారో…ఈ ప్రజల కోసం కూడా అలాగే ఉన్నారు.
– ఎప్పుడు పిలిచినా పలికే వారు
– వివేకం సార్ అని పిలిస్తే వెంటనే సమస్య పరిష్కారం దొరికేది
– ఈ కడప జిల్లా కు స్టీల్ ప్లాంట్ తీసుకు రావాలని వైఎస్ కలలు కన్నాడు
– స్టీల్ ప్లాంట్ వస్తె లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు
– వైఎస్ఆర్ వెళ్ళిపోయాక ఆ ప్రాజెక్ట్ ను శంకుస్థాపన ప్రాజెక్ట్ గా మార్చారు
– చంద్రబాబు ఒక సారి..జగన్ రెండు సార్లు శంకుస్థాపన చేశారు
– వైఎస్ఆర్ కలల ప్రాజెక్ట్ కే దిక్కులేదు
– హంతకుడు అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారు
– అధికారం అడ్డుపెట్టుకొని అండగా ఉన్నారు
– హత్య చేసిన నిందితుడికి మళ్ళీ సీట్ ఇచ్చారు
– వివేకా ను హత్య చేసిన మనిషికి మళ్ళీ ఎలా సీట్ ఇస్తారు
– సొంత బాబాయిని చంపిన వ్యక్తిని ఎందుకు వెనకేసుకు వస్తున్నారు ?
– 5 ఏళ్లుగా హంతకుడు తప్పించుకు తిరుగుతున్నాడు
– అవినాష్ రెడ్డి హంతకుడు అని CBI అన్ని ఆధారాలు బయట పెట్టింది.
– అయినా ఎటువంటి చర్యలు లేవు
– అవినాష్ రెడ్డి దోషి అని తెలిసినా CBI ఆయన వెంట్రుక కూడా పీకలేక పోయింది

 

 

 

– ఈ అన్యాయాన్ని ఎదురించేందుకే నేను ఎంపీగా పోటీ చేస్తున్న
– అన్యాయం ఒక వైపు… అధర్మం ఒకవైపు
– ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ…ఆ వైపు వివేకా హత్య నిందితుడు
– మేము 5 రోజులుగా కడపలో ప్రచారం చేస్తున్న
– మా ప్రచారానికి వైసిపి లో వణుకు పుడుతుంది
– అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నట్లు మాకు తెలిసింది
– వివేకా హత్య విషయంలో అవినాష్ రెడ్డి దోషి అని ప్రజలు నమ్ముతున్నారు
– హంతుడికి మళ్ళీ సీట్ ఇచ్చారని ప్రజలు అర్థం చేసుకున్నారు
– ప్రజలు నమ్ముతున్నారు అని ఇప్పుడు అభ్యర్థిని మార్చాలని చూస్తున్నారు
– హంతకుడు అవినాష్ రెడ్డి కి ముందే ఎందుకు సీట్ ఇచ్చారో జగన్ సమాధానం చెప్పాలి
– బాబాయిని చంపిన దోషిని ఎందుకు వెనకేసుకు వచ్చాడో జగన్ సమాధానం చెప్పాలి
– CBI విచారణ చేద్దాం అని డిమాండ్ చేసి ఎందుకు వద్దన్నారో కడప ప్రజలకు సమాధానం చెప్పాలి
– అవినాష్ రెడ్డిని ఉంచినా,మార్చినా జగన్ మాత్రం కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది

డాక్టర్. సునీతా రెడ్డి
వైఎస్ వివేకా కుమార్తె

– వివేకా రాజకీయ అజాత శత్రువు
– ఆయనకు ఎవరి మీద కోపం ఉండదు
– పని కావాలి అంటే వెంట తీసుకొని వెళ్ళేవాడు
– ఇక్కడ నుంచి బయలు దేరే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కి తెలుసు
– ఆయన ట్రైన్ లో ఎన్ని సార్లు ప్రయాణం చేసే వాడు
– అటువంటి మంచి మనిషిని దారుణంగా నరికి చంపారు
– తలమీద 7 సార్లు గొడ్డలి తో నరీకారు
– మా కుటుంబ సభ్యులే చంపారు అని తెలిసి ఎంతో బాధ పడ్డాం
– వివేకా హత్య మా సొంత విషయం కాదు
– ఇది కడప జిల్లా ప్రజల విషయం
– శాంతి,భద్రతల అంశం
– హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసు
– హత్యచేసిన నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తున్నాం
– న్యాయం మా వైపు…అన్యాయం వాళ్ళ వైపు
– న్యాయం వైపు నిలబడ్డ వైఎస్ షర్మిల రెడ్డిని గెలిపించాలని కోరుకుంటున్న
– షర్మిల ఎంపీ అయితే డిల్లీ వరకు మన వాయిస్ వినపడుతుంది.

 

Tags:Election campaign of YS Sharmila Reddy

Post Midle