పీలేరు ముచ్చట్లు:
పీలేరు నియోజకవర్గం పీలేరు మండలం తలపల గ్రామ పంచాయతీ నందు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం కార్యకర్తల జోరు ఎన్నికల హోరు ఘన స్వాగతంతో సిద్ధం అంటూ ఊపందుకున్న ప్రచారం . పీలేరు నియోజకవర్గం పీలేరు మండలం తలపల పంచాయతీ నందు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి , జీవీ శ్రీనాధ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం లో భాగంగా తలపల గ్రామ పంచాయతీ చుట్టూ ప్రక్కల పల్లెల మీదుగా ఎన్నికల ప్రచారం లో జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఏం ఎల్ ఏ అభ్యర్థి చింతల రామచంద్రా రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ని అఖండ మెజారిటీ తో గెలిపించు ప్రార్థన చేయడం జరిగింది కార్యక్రమం లో మండలం లోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు జిల్లా మరియు మండల స్థాయి నాయకులు మహిళలు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం జగనన్నని గెలిపించుకుందాం.ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం చింతల అన్నను గెలిపించుకుందాం.ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం మిథున్ ను గెలిపించుకుందాం.
Tags:Election campaign – Peddireddy Sudhir Reddy