Natyam ad

ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం

విజయవాడ ముచ్చట్లు:

 

విజయవాడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న సోషల్ ప్రముఖుగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ  రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ పాలే గార్  మంజునాథ్నాయుడు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి  ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎలక్షన్లను ఎలా నిర్వహించాలి ఓటర్లను నరేంద్ర మోడీ  చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ఎలా చాలని నిర్వహణ బాధ్యతలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి బాధ్యత గురించి వివరించడం మధుకర్ జి , ఎంపీ జీవీఎల్ నరసింహారావు , భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట శివ నారాయణ  అన్ని కమిటీల 38 కమిటీల ప్రముఖులందరూ పాల్గొని సూచనలు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిటీలో నాకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి కి,

 

 

 

రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జి కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట శివ నారాయణ కి, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ కి, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి భారత ప్రధాని నరేంద్ర మోడీ  చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని, దుర్మార్గమైన వైయస్సార్ ప్రభుత్వాన్ని అధికారంలోకి వస్తాను అని అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీ చిత్తుచిత్తుగా ఓడించి భారతీయ జనతా పార్టీ అధికారమే ధ్యేయంగా పనిచేస్తానని, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా  రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ గా, విజయవాడ పార్లమెంట్ ఓబీసీ మోర్చా ఇన్చార్జిగా, రాష్ట్ర ఎన్నికల కమిటీ సోషల్ ప్రముఖుగా నాకు ఇచ్చిన పదవులకి న్యాయం చేస్తానని మంజునాథ్ నాయుడు  మీడియా తెలియజేశారు.

 

Post Midle

Tags: Election Management Committee meeting

Post Midle