జాతీయ వాల్మీకి ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో కార్యవర్గం ఎన్నిక
బనగానపల్లి ముచ్చట్లు:
నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలం లో జాతీయ వాల్మీకి ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో కొలిమిగుండ్ల మండల అధ్యక్షుడు నరసింహులును మరియు మండలస్థాయి కార్యవర్గంను ఎన్నుకోవడం జరిగింది. జాతీయ ప్రధాన కార్యదర్శి గోవింద నాయుడు మండల కమిటీని నియమించి ప్రకటించారు ఈ కార్యక్రమానికి మండల రాష్ట్ర స్థాయి నాయకులు సీతారామయ్య, చంద్రశేఖర్, వెంకటరాముడు, హుసేనయ్యా మరియు వాల్మీకి పెద్దలు పెద్దయెత్తున పాల్గొన్నారు.

Tags; Election of executive committee under National Valmiki United Struggle Committee
