Election of Malamahanadu Working Committee

మాలమహానాడు కార్యవర్గం ఎన్నిక

Date:08/12/2019

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రం మండలం మాలమహనాడు కమిటిని ఆదివారం జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా రాష్ట్ర ప్రధానకార్యదర్శి యమలా సుదర్శనం , జిల్లా ఉపాధ్యక్షుడు గుండా మనోహర్‌, ఉపాధ్యాయులు పి.మదుబాబు హాజరైయ్యారు. మండల అధ్యక్షుడిగా టి.అబరీష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా బి.రామాంజులు, కోశాధికారిగా కె.రమణప్ప, డివిజన్‌ ఉపాధ్యక్షుడుగా బి.బాస్కర్‌, గౌరవ అధ్యక్షుడుగా టి.కృష్ణప్ప, ప్రచార కార్యదర్శిగా కె.శేఖర్‌బాబు, సహాయ కార్యదర్శిగా బాకా వెంకటరమణ, సభ్యులుగా పి.మంజునాథ్‌, పి.రాజప్ప, వెంకట్రమణ, వై.నవీన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. 2 కోట్ల విరాళం

Tags: Election of Malamahanadu Working Committee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *