పుంగనూరులో 4న మండల వైస్ ఎంపిపి ఎన్నిక
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు రూరల్ మండలం రెండవ వైస్ ఎంపిపి ఎన్నికను మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లక్ష్మిపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 11 గంటలకు మండల ప్రత్యేక సమావేశాన్ని ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించి, రెండవ వైస్ ఎంపిపి ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఎంపిటిసి సభ్యులు తప్పక హాజరుకావాలెనని కోరారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Election of Mandal Vice MP on 4th in Punganur