పలమనేరు నియోజకవర్గం వీ.కోట పట్టణంలో కుప్పం వైసిపి ఎన్నికల పరిశీలకులు,

పలమనేరు ముచ్చట్లు:

జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు రెడ్డప్పకు చెందిన, అక్షయ గ్రాండ్ భవన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి హాజరయ్యారు,ఈ సందర్భంగా ఆయనకు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటే గౌడ్, జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు,చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు,డిసిసిబి చైర్మన్ రెడ్డమ్మ కృష్ణమూర్తి ఘన స్వాగతం పలికి నూతన భవనాన్ని ప్రారంభించారు, తదుపరి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Electoral observers of Kuppam YCP in V. Kota town of Palamaneru Constituency,

Post Midle