Natyam ad

మహిళా హోంగార్డు కు విద్యుత్ షాక్

జగిత్యాల ముచ్చట్లు:

 


జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో విద్యుత్ ప్రమాదం జరిగింది. హోంగార్డ్ గా పనిచేస్తున్నల తొగిటి రాధ  స్టేషన్ ఆవరణలో ఉన్న జామచెట్టు ఎక్కి జామకాయలు తెంపుతుండగా పైనున్న 11 కేవీ విద్యుత్తు వైర్లు తగిలాయి.. తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు.. అదనపు ఎస్పీ ప్రభాకర్ బాధితురాలిని పరమార్శించారు.

Tags:Electric shock to female home guard

Post Midle
Post Midle