త్వరలో అదిలాబాద్ కు విద్యుత్ రైళ్లు
ఆదిలాబాద్ ముచ్చట్లు:
అదిలాబాద్ జిల్లాకు త్వరలో విద్యుత్ తో నడిచే రైలు రానున్నాయి. ప్రస్తుతం డీజిల్ ఇంజన్తో నడుస్తున్న రైల్లో స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. గురువారం సౌత్ సెంట్రల్ సర్కిల్ కమీషనర్ ఆప్ రైల్వే సేఫ్టీ
ముఖ్య అధికారి ఏకే రాయి పిప్పల్ కోటి టు అదిలాబాద్ టూ కొసాయి మధ్య పూర్తయిన రైల్వే విద్యుదీకరణపనులను పర్యవేక్షించారు. అనంతరం రైల్వేస్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా
అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ప్రత్యేక రైల్లో వచ్చిన ఆయన పూర్తయిన రైల్వే విద్యుదీకరణ పరిశీలించి నివేదిక మేరకు విద్యుత్ రైలు ప్రారంభం అయ్యే అవకాశాలు
ఉన్నాయని తెలిపారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Electric trains to Adilabad soon