ప్రమాదం జరిగితే గాని మేల్కొనని విద్యుత్ అధికారులు

కౌతాళం ముచ్చట్లు:

మండల పరిధిలో ని బడినేహల్ నుంచి కుంటానహల్ వెళ్లే రహదారి లో రోడ్డు పక్కనే విద్యుత్ స్తంభాము వంగిపోయి ప్రమాదానికి గురి కాచున్నది రైతులు పంట పొలంలో వెళ్లే టప్పుడు ఏ క్షణానైన ప్రమాదానికి గురి కావచ్చు మండలం లో అక్కడక్కడా విద్యుత్ స్తంభాలు అతి భయంకర నికి దారితీస్తున్నాయి. విద్యుత్ అధికారులు మాత్రం ప్రమాదం జరిగేంత వరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లో విఫలమవుతున్నారు.అధికారులు స్పందించి వెంటనే కుంటానహల్  నుంచి 2 కిలోమీటర్ల దూరంలో విద్యుత్ స్తంభం నెలకోరుగుటకు సిద్ధం గా ఉన్నది ముందస్తు చర్యలు తీసుకోవాలని పొలం యజమానులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Electrical officers who did not wake up either in the event of an accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *