Electrical short circuit in Madanapalli Indian Bank

మదనపల్లి ఇండియన్ బ్యాంక్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

Date:30/06/2020

మదనపల్లి  ముచ్చట్లు:

మదనపల్లి పట్టణం, సిటిఎం రోడ్ లోని ఇండియన్ బ్యాంక్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఘటన జరగడంతో చెలరేగుతున్న మంటలు, మంటలు అదుపు చేస్తున్న మదనపల్లి 2వ పట్టణ పోలీసులు, అగ్నిమాపక అధికారులు. ఎడతెరిపి లేకుండా వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్న అధికారులు నష్ట తీవ్రత ఉన్నతాధికారులు వెల్లడించాలచి ఉంది.

టాస్క్ పోర్స్ అటవీశాఖాధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

Tags: Electrical short circuit in Madanapalli Indian Bank

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *