ఉరి వేసుకుని ఎలక్ట్రీషియన్ ఆత్మహత్య

మదనపల్లె ముచ్చట్లు:

ఎలక్ట్రిషన్ ఉరి వేసుకునే ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన మదనపల్లిలో మంగళ వారం సాయంత్రం కలకలం రేపింది. ఘటనపై  మృతుని కుటుంబీకుల కథనం మేరకు.. స్థానిక బాబు కాలనీలో ఉంటున్న ఓ ఎలక్ట్రిషన్ మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. కుటుంబీకులతో గొడవపడి ఇంట్లో ఉన్న తాడుతో ఊరే వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య కుటుంబీకులు అతన్ని ఊరు నుంచి తప్పించి జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. కేసు దర్యాప్తులమైన తాలూకా పోలీసులు పేర్కొన్నారు.

 

Tags: Electrician commits suicide by hanging himself

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *