పుంగనూరులో విద్యుత్‌ స్తంభం రెడీ

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని పిఎల్‌ఆర్‌ మిని బైపాస్‌రోడ్డులో కూలీపోనున్న విద్యుత్‌ స్తంభానికి గురువారం మరమ్మతులు చేశారు. కాగా ఈ విషయమై తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ నందు కూలీపోనున్న విద్యుత్‌ స్తంభం అనే కథనంతో ఈనెల 27న ప్రచురితమైంది. దీనిపై కమిషనర్‌ నరసింహప్రసాద్‌ స్పందించారు. దీనిని తొలగించి , మరమ్మతులు చేసి నిలబెట్టారు. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Tags: Electricity pole ready in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *