తండ్రి మురుగన్ పై ఏనుగు దాడి

Date:24/09/2020

కుప్పం ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణం.వేరుశనగపంటకు కాపలాగా ఉన్న తండ్రీ కూతురిపై ఒంటరి ఏనుగు దాడి.కూతురు సోనియా అక్కడికక్కడే మృతి.తండ్రి మురుగన్ పై ఏనుగు దాడి,తృటి లో తప్పించుకున్నాడు.సోనియా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సమాచారం అందుకున్న చిత్తూరు .డి.యఫ్.ఓ శంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను‌ ఓదార్చారు.

సోముకు జ‌న‌సేన షాక్

Tags:Elephant attack on father Murugan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *