అటవీప్రాంతంలో ఏనుగు మృతి

Elephant death in forest area

Elephant death in forest area

Date:11/05/2019

పలమనేరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్‌ మండలం మందిపేట కోటూరు గ్రామం ఉసిరిపెంట అటవీప్రాంతంలో గల కళ్యాణరేపు జలపాతం వద్ద ఏనుగు మృతి చెందింది. ఏనుగు మృతి చెంది సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది మూడు, నాలుగు రోజుల ముందే ఏనుగు మృతి చెందినట్లు గుర్తించినట్లు తెలిపారు.

 

సుబాబుల్ రైతులు నష్టాల్ పాల్

 

Tags: Elephant death in forest area

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *