ఎస్వీ జూ పార్కు లో ఏనుగు మృతి.
తిరుపతి ముచ్చట్లు:
ఏనుగు కళేబరానికి నేడు పోస్ట్ మార్టం.చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో ప్రజలపై దాడి, పంట పొలాలను విధ్వంసం చేసిన ఏనుగు.అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ సిబ్బంది, అనంతరం జూపార్క్ తరలింపు.అటవీ ప్రాంతంలో పరుగులు పెట్టిన ఏనుగు గాయాలు కావడంతో జూపార్క్ లో చికిత్స.

మృతి చెందిన ఏనుగుకు నేడు పోస్టుమార్టం.
Tags: Elephant died in SV Zoo Park.
