కోతి గుట్ట గ్రామం వద్ద ఏనుగుల గుంపు హల్చల్

చిత్తూరు  ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలంలోని కోతిగుట్ట వద్ద ఓ ఏనుగు విద్యుత్ ఘాతానికి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా శనివారం  ఉదయం అదే చోటు సుమారు 15కి పైగా ఏనుగుల గుంపు హల్చల్ చేసాయి. తమ పంట పొలాలను తొక్కి నాశనం చేస్తాయని ఉద్దేశంతో ప్రజలు కేకలు వేసి తరమడానికి ప్రయత్నించగా, వారిపైకి ఒక ఏనుగు తిరగబడింది. తమ పంట పొలాల నుండి ఏనుగుల గుంపు అడవిలోకి మళ్లించి మా కుటుంబాలకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Elephant herd hustle at Koti Gutta village

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *