Natyam ad

విజయనగరం జిల్లా బర్లీ గ్రామంలో ఏనుగుల బీభత్సం

– భయాందోళనలో గ్రామస్తులు

విజయనగరం ముచ్చట్లు:


గత ఐదు రోజులుగా బర్లి గ్రామం బలిజిపేట మండలం లో ఏనుగుల బీభత్సం పామాయిల్ తోటలు, వరి చేలు, అరటి తోటలు నాశనం చేస్తున్న ఏనుగులు… కంటిమీద కునుకు లేకుండా  గ్రామ ప్రజలుప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు … అదే పరిసర ప్రాంతాలలో గత పది రోజులుగా ఏనుగులు గుంపు అనేక విధాలుగా రైతులకు నష్టాలు కలుగ చేస్తుంటే తూ..తూ.. మంత్రంగా అధికారుల  చర్యలుఉండడంతో  ఎప్పుడు ఏం జరుగుతుందో ఎటు వైపు నుంచి ఏనుగుల మంద గ్రామాల మీద దాడి చేస్తాయోనని  గ్రామ ప్రజలు ఆందోళన  చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు  నాయకులుస్పందించి ఏనుగుల మందను  అడవుల్లోకి తోలవలసిందిగా బర్లి గ్రామం ప్రజలు  కోరుతున్నారు.  వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి  చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

 

Post Midle

Tags:Elephant menace in Barli village of Vizianagaram district

Post Midle

Leave A Reply

Your email address will not be published.