Natyam ad

కుదువగడ్డ లో ఏనుగుల సంచారం

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా వి.కోట మండలం కుదువగడ్డ గ్రామ సమీపంలో పంట పొలాలపై 13 ఏడుగులు దాడిచేసాయి. మామిడి మొక్కజొన్న టమోటా పంటలను తిని తొక్కి నాశనం చేసాయి. దాంతో అటవీ సరిహద్దు గ్రామాల రైతులు ఆందోళనలో పడ్డారు. ఏనుగుల గుంపు గత నెల రోజులుగా  రైతుల కంటికి కునుకులేకుండా చేస్తుంది. అటవిశాఖ అధికారుల నిర్లక్ష్యమే పటపొలలపై దాడి అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Post Midle

Tags: Elephant migration in Kuduvagadda

Post Midle