Elephant

వ్యవసాయబావిలో పడిన ఏనుగు

Date:09/04/2020

గంగవరం ముచ్చట్లు:

గంగవరం మండలం గాంధీనగర్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన అతి పెద్ద ఒంటరి ఏనుగు బుధవారం రాత్రి 12 గంటలకు రైతు p.లక్ష్మినారాయణకి చెందిన 3మట్లు వ్యవసాయ బావిలో జారి పడిపోయినది. ఈ సంఘటన గమనించిన చుట్టుపక్కల గ్రామాల రైతులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. చాలా కాలంగా ఈ ఏనుగు పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులను నష్టాలకు గురి చేస్తుందని కావున ఏనుగుని మరళ అడవిలోకి వదలకుండా బంధించి జూకి తరలించాలన్నది రైతుల డిమాండ్. అయితే అటవీ అధికారులు మాత్రం ఏనుగుని తిరిగి అటవీ ప్రాంతంలోకే తరలిస్తామని చెబుతున్నారు. ఏనుగుని బయటకు తీసేందుకు జేసీబీతో ప్రయత్నిస్తున్నారు.

అగ్నిగుండంగా మారిన విశాఖ

Tags: Elephant

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *