Elephants' beating in the Gudupalli zone in the district

జిల్లాలోని గుడుపల్లి మండలంలో ఏనుగుల బీభత్సం

Date:06/05/2020

చిత్తూరు ముచ్చట్లు:

కర్ణాటక అటవీ ప్రాంతం నుంచి 8 ఏనుగులు చొరబడ్డాయి.

పొగురుపల్లి, చింతరపల్యం గ్రామాల్లో టమాటా, అరటి, బొప్పాయి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.

దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వాపోతున్నారు.

దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం

Tags: Elephants’ beating in the Gudupalli zone in the district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *