Natyam ad

పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు

పుంగనూరు ముచ్చట్లు:

అర్ధరాత్రి ఏనుగుల గుంపు పంటలపై పడి ధ్వంసం చేసిన సంఘటన మంగళవారం రాత్రి సోమల మండలంలో చోటు చేసుకుంది. మండలం గురికానివారిపల్లెకి చెందిన మహేశ్వర్‌, గుర్రప్పలకు చెందిన మామిడి, టెంకాయ చెట్లు సుమారు 6 ఎకరాలలో ధ్వంసం చేశాయి. అలాగే సదుం మండలం చెరుకువారిపల్లె గ్రామానికి చెందిన అమీర్‌సాహెబ్‌కు చెందిన 2 ఎకరాల వరి పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడిలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

Post Midle

Tags: Elephants destroyed crops

Post Midle