పంటపోలాలలో ఏనుగులు విద్వసం
చౌడేపల్లి ముచ్చట్లు:
అనునిత్యం ఎక్కడో ఒకచోట ఏనుగులు సర్వవిహారం చేస్తున్నాయి.ఇప్పటి కే చాలా చోట్ల పంటపోలాలలో ఎందరినో చంపివేశాయి.వందల ఎకరాల లో పంటనష్టం చేశాయి.అప్పుడు సద్య ఫారెస్టు అధికారులు వచ్చి పంట నష్టం అంచనావేసి ,అందులో పాతిక వంతు నష్టపరిహారం తూతూ మంత్రముగా చేల్లచి చేతులు దులుపుకుంటారు.చిత్తూరు జిల్లా.చౌడేపల్లి మండలం,దుర్గసముద్రం గ్రామపంచాయతీ చారాల సి.జేయఫ్.యస్ భూములనందు రైతులు గుండ్లపల్లి కృష్ణప్ప,పుంగనూరు మునిరత్నం,కుళ్ళాయి శంకర పండించిన టమాట.

Tags: Elephants in the crops
