Ellamma, who arrived home with the orders of the Chief Justice

ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో ఇంటికి చేరిన ఎల్లమ్మ

Date:27/02/2020

కడప ముచ్చట్లు:

రాజంపేట రైల్వే స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడుతున్న  ఎల్లమ్మను పారా లీగల్ వాలంటీర్   దశరధ రామిరెడ్డి ఆదరణ నిరాశ్రయుల వసతి గృహము లో చేర్పించటం జరిగినది.  ఎల్లమ్మ (80) ఆమె మనుమరాలు దుర్గ , ఆమె భర్త రామాంజి తమ ఎల్లమ్మఅవ్వ కొరకు వెల్దుర్తి నుండి 27-02-2020 తేదీ తెల్లవారుజామునే ఓల్డ్ రిమ్స్ లోని ఆదరణ నిరాశ్రయుల వసతి గృహమునకు చేరి, తమ అవ్వ ఎల్లమ్మ ఎవరు ఏమి అనుకున్నా ఇంటినుండి వచ్చేసిందని, ఆమెను తమ ఊరికి పిలుచుకు వేలతామని ఆదరణ షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్ లెస్ నిర్వాహకులు విజయబాబును అడగగా, ఎల్లమ్మ ను కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి   గోకవరపు శ్రీనివాస్   ఎదుట హాజరుపరచటం వలన,    గోకవరపు శ్రీనివాస్ ని కలసి, ఆయనకే విన్నవించుకోవాలి అని విజయబాబు తెలిపారు.

పిల్లలకు  టిటిడి భక్తి భావం పెంపోదించే కార్యక్రమాలు

Tags: Ellamma, who arrived home with the orders of the Chief Justice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *