మాజీ సర్పంచ్ కుటుంబానికి ఎమ్మెల్సీ పరామర్శ

జగిత్యాల  ముచ్చట్లు:

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లి మాజీ సర్పంచ్ ముంజ సుశీల భర్త ముంజ నారాయణ గౌడ్ మృతిచెందగా ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మృతుడి కుటంబ సభ్యులను పరామర్శించారు. ఆసుపత్రిలో నారాయణ గౌడ్ అనారోగ్యంతో  శుక్రవారం ఉదయం  మృతి చెందగా బతికేపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక సర్పంచ్ తాటిపర్తి శోభారాణి, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి లు మాజీ జీ సర్పంచ్ సుశీల ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంట మాజీ ఎంపిటిసి కృష్ణహరి, తదితరులున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Emelsie visit to the family of the former Sarpanch

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *