Vishwasantihomam with Mahasudarshana for the health of mankind

తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశo

Date:03/07/2020

తిరుమల ముచ్చట్లు:

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశాన్ని శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్నారు.కరోనా వైరస్‌ ప్రభావంతో మార్చిలో రద్దయిన దర్శనాలను జూన్‌11 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే.6 వేల మందితో ప్రారంభించిన శ్రీవారి దర్శనాల సంఖ్య ప్రస్తుతం 12 వేలకు పైగా చేరుకుంది.మరోవైపు రోజురోజుకు కరోనా కేసులు కూడా పెరుగుతున్న క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ధర్మకర్తల మండలి చర్చించనున్నట్ట్టు సమాచారం.

ఇంటర్మీడియెట్‌ పరీక్ష జవాబుపత్రాల రీ వెరిఫికేషన్

Tags: Emergency Meeting of Tirupati Temple Board of Trustees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *