శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల ముచ్చట్లు :
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో మాజీ మంత్రి సి రామచంద్రయ్య., కేంద్రమంత్రి రాందాస్ అతవాలేలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags: Eminent in the service of Srivari
