Natyam ad

ఎమ్మెల్యేనే కారణం

విజయవాడ ముచ్చట్లు:

ధర్మవరం ప్రెస్ క్లబ్ లో దాడి జరిగిన విషయం తెలుసుకుని వరదాపురం సూరితో ఫోన్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి తి ఆందోళన కరంగా ఉందని సూరి సోమువీర్రాజు కు ఫోన్ లో తెలిపారు. పట్టపగలు పాత్రికేయుల సమావేశంలో ఉండగా మారణాయుధాలతో వచ్చి హత్యకు ప్రయత్నం చేసారని ఈమొత్తం వ్యవహారానికి ఎమ్మెల్యే కారుకుడని సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేసారు. డిఐజి, ఎస్పీ లతో అయనస్వయంగా మాట్లాడారు. దాడి చేస్తానని ఎమ్మెల్యే ముందు గా ప్రకటించిన విషయాన్ని పోలీసులు దర్యాప్తు అంశంగా తీసుకోవాలి. ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసారు. ఈతరహా సంఘటన లు ప్రభుత్వం. నిలువరించకపోతే బిజెపి. ప్రత్యక్ష.పోరాటానికి దిగుతుందని సోమువీర్రాజు తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

 

Tags: Emmeline is the reason

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.