Natyam ad

పారదర్శక పాలనలో భాగ్యస్వాములు ఉద్యోగులు

కుప్పం ముచ్చట్లు:


ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేర్చారు. కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఉద్యోగుల భద్రత సంక్షేమం జగన్ మోహన్ రెడ్డి తోనే సాధ్యం.ఏ పి జి ఈ ఫ్ చెర్మన్ వెంకట్రామారెడ్డి. మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి , ఎం ఎమ్మెల్సీ లు భరత్, చంద్రశేఖర్ రెడ్డి.కొత్త పేటలో గడప గడప కు మన ప్రభుత్వం.. కుప్పంలో ఉద్యోగ సంఘాల భారీ ఎత్తు ర్యాలీ. థాంక్స్ సిఎం అంటూ నినాదాలు. ఉద్యోగులతో నిండిన కుప్పం వీధులు.

 

 

Tags:Employees are the beneficiaries of transparent governance

Post Midle
Post Midle