"Employment Guarantee" to assure rural poor in corona

కరోనా కష్టకాలంలో గ్రామీణ పేదలకు భరోసాగా “ఉపాధి హామీ”

Date:06/05/2020

అమరావతి ముచ్చట్లు:

గ్రామీణ కూలీలకు ఉపాధితో పాటు వ్యవసాయ, ఉద్యానవన రంగాలకు ఊతమిచ్చేలా కార్యాచరణ

– గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత

– ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఉపాధి హామీతో ఊతం

– రూ.9,514తో కోట్లతో పలు అభివృద్ధి పనులకు “ఉపాధి హామీ” అనుసంధానం

– గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1.85 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పండ్ల తోటల పెంపకం

– సన్న, చిన్నకారు రైతులకు రూ.300 కోట్లు కేటాయింపు

– సెరీకల్చర్ శాఖ ఆధ్వర్యంలో రూ.76 కోట్లతో మల్బరీ మొక్కల పెంపకం

– అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ.117 కోట్ల ఖర్చుతో వెయ్యి నర్సరీలలో మొక్కల పెంపకం

– గ్రామ సచివాలయాలు, హెల్త్ క్లినిక్, రైతుభరోసా కేంద్రాల నిర్మాణానికి రూ.5,079 కోట్లు కేటాయింపు

– రూ.593 కోట్ల అంచనాలతో
ఆర్ డబ్ల్యు ఎస్ శాఖ ద్వారా గ్రామాల్లో 3,932 చోట్ల సిసి డ్రైన్ ల నిర్మాణం.

– రూ.1,640 కోట్లతో పిఆర్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం.

– గిరిజన ప్రాంతాల్లో కొత్తగా బిటి, మెటల్ రోడ్ల నిర్మాణానికి గాను రూ.46.70 కోట్లు

– రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపునకు రూ.100 కోట్లు

– నాడు-నేడు ద్వారా 11,623 సర్కారు బడులకు రూ.995 కోట్లతో ప్రహరీల నిర్మాణం

పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 ఎక్సైజ్ డ్యూటీ, బుధవారం అమలు

Tags: “Employment Guarantee” to assure rural poor in corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *