తమిళనాడులో ఎన్‌కౌంటర్..
తిరువళ్లూరు ముచ్చట్లు:
తిరువళ్లూరు జిల్లా పెరియపాళయం ప్రాంతానికి చెందిన తనిక అలియాస్ తనికసలం అనే రౌడీ షీటర్ ఎన్‌కౌంటర్.. కొంత కాలంగా హత్యలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న తనికసలం.. రౌడీ షీటర్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై దాడి చేయడంతో ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు.

Tags: Encounter in Tamil Nadu
