చెరువు పరంబోకు ఆక్రమణ

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి రూరల్ తనపల్లి నల్లమాని కాలువ గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్33/2 చెరువు పరంబోకు వినోద్ కుమార్ రెడ్డి అనే అతను ఆక్రమించుకొని, అక్రమ కట్టడంని ప్రయత్నించడంతో గ్రామస్తులు మరియు రెవెన్యూ సిబ్బంది వచ్చి అడ్డుకోవడం జరిగినది. ప్రస్తుతానికైతే ఆ కట్టడాన్ని ఆపడం జరిగినది. ఇలాంటి భూ కబ్జాలు తన పల్లి గ్రామపంచాయతీలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయని, ఇలాంటి వారి పైన రెవెన్యూ అధికారులు చట్టమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరడం జరిగినది.

 

Tags: Encroachment of Pond Parambo

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *