అద్భుత క్ష‌ణాల‌ను ఎంజాయ్ చేస్తున్నా: రోహిత్

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

వరల్డ్‌కప్ ట్రోఫీ ముగిసిన అనంతరం ఫోటోషూట్‌కు వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. కప్ గెలవడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన ఆ క్ష‌ణాల‌ను ఇంకా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ క్ష‌ణాల‌ను న‌మ్మలేక‌పోతున్నానని, ఇదో క‌ల‌లా ఉంద‌న్నారు. ఇది జ‌ర‌గ‌లేద‌న్న‌ట్లు కూడా అనిపిస్తోంద‌ని పేర్కొంటూ.. ట్రోఫీని చేతుల్లో పట్టుకొని చిన్నపిల్లాడిలా మురిసిపోయారు.

 

 

 

Tags:Enjoying the magic moments: Rohit

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *