అలరిస్తున్న ప్రకృతీ సౌందర్యాలు
విశాఖపట్నం ముచ్చట్లు:
ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు ప్రకృతి సౌందర్యా లతో భూతల స్వర్గాన్ని తలపిస్తున్నా యి.మంచు తెరలు గిరిజన గ్రామాలతో కమ్మెస్తుంటే … వంజంగి హిల్స్‌లో మూడు రోజులుగా పొగమంచు, మేఘాల అందాలు అలరిస్తున్నాయి. వేకువజామున 5గంటలకు సూర్యోద యం కనువిందు చేసింది. ఆహ్లాదకర వాతావరణంతో పాటు సూర్యోదయం అందాలను పర్యాటకులు ఆస్వాదిం చారు. వంజంగి హిల్స్‌లో మంచు అందాలు నెలకొనడంతో మళ్లీ పర్యాట కుల సందడి మొదలైంది.స్థానికులు, పర్యాటకులు ఈ పొగమంచు అం దాలను వీక్షించి ఎంతో పరవశించారు.
Tags: Enthralling natural beauty