రూ.20లక్షలతో వినాయక విగ్రహం ఏర్పాటు

Establish a Ganesha statue of Rs 20 lakh

Establish a Ganesha statue of Rs 20 lakh

Date:27/02/2018

పశ్చిమగోదావరి జిల్లా ముచ్చట్లు:

పశ్చిమగోదావరి జిల్లాలోని కామవరపుకోట గ్రామంలో ఆసియాకాండంలోనే అత్యంత పెద్దవిగ్రహాన్ని ఏపిబిఎస్‌ఎస్‌ఎస్‌ అర్చకపురోహిత్‌ విభాగము ఉపాధ్యక్షుడు సుదర్శనం దుర్గాబాబు ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని రూ.20 లక్షల వ్యయంతో నిర్మించారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని దుర్గాబాబు ప్రతిష్ట చేశారని ఏపిబిఎస్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం హ్గంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, విఎస్‌.మధుబాబు, కోనూరు సతీష్‌శర్మ, మాచిరాజు రవికుమార్‌ దంపతులు, రెంట చింతలమధుశర్మ, శాసనసభ్యులు , పార్లమెంట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Tags; Establish a Ganesha statue of Rs 20 lakh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *