Natyam ad

బస్సు సర్వీసుల సమయ సూచికలు ఏర్పాటు చేయండి 

సోమల ముచ్చట్లు:

సోమల మీదుగా తిరుపతి, కలికిరి, రాయచోటి, రొంపిచర్ల, పీలేరు, పెద్ద ఉప్పరపల్లి, నంజంపేట, బోయకొండ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సర్వీసుల సమయ వేళల సూచికను బస్టాండ్ లో ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సమయ సూచికలు లేనందువల్ల ఏ బస్సు ఏ సమయంలో వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని బస్టాండ్ లో దుకాణ యజమానులను అడిగితే వారు విసుక్కుంటున్నారని ఆర్టీసీ అధికారులు సమస్యను గుర్తించి వెంటనే బస్సు సర్వీసుల సమయ వేళల సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

 

Post Midle

Tags: Establish time tables for bus services

Post Midle