పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ఇందిరా సర్కిల్‌లో ఎస్సీ, ఎస్టీ మానటరింగ్ కమిటి సభ్యులు రాజు, అశోక్ ఆధ్వర్యంలో సోమవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. రాజు మాట్లాడుతూ వేసవి తీవ్రంగా ఉన్న కారణంగా పట్టణానికి వచ్చే ప్రజలకు మజ్జిగ, మంచినీరు ప్రతి రోజు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటసుబ్బయ్య, దళిత నాయకులు నరసింహులు, పెంచుపల్లి కృష్ణ, శ్రీనివాసులు, గంగాధర్, గంగప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags; Establishment of Chalivendra in Punganur
