Natyam ad

శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు చలి వేంద్రము ఏర్పాటు

చౌడేపల్లి  ముచ్చట్లు:

ఆంధ్ర రాష్ట్రము, చిత్తూరు జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు నేడు ఆనగా 30 వ తేదీన వేసవి కాలము సందర్భముగా దేవస్థానమునకు విచ్చేయు భక్తాదుల సౌకర్యార్ధము చలి వేంద్రము ఏర్పాటు చేయడము జరిగినది మరియు పెద్ద భోగము మరియు చిన్న భోగము సమర్పించు స్థలము వద్ద భోగ మండపము నిర్మాణమునకు భూమి పూజ నిర్వహించడము జరిగినది. ఈ కార్యక్రమములో YSRCP రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి , మాజీ పాలక మండలి సభ్యులు  J. వెంకట్రమణా రెడ్డి , కార్యనిర్వహణాధికారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post Midle

Tags; Establishment of Chilli Vendra in Sri Boyakonda Gangamma Devasthanam

Post Midle