Natyam ad

ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ కొరకు రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు

బి కొత్తకోట ముచ్చట్లు:

బి కొత్తకోట నగర పంచాయతీ ఆఫీస్ నందు ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ కొరకు రిసెప్షన్ కౌంటర్ మరియు రెండు క్యాష్ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటి పన్నుపై వడ్డీ మాపి ఆఖరి రోజు కనుక ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సినదిగా కోరడమైనది. ఈరోజు నగర పంచాయతీ ఆఫీస్ రాత్రి 12 గంటల వరకు క్యాష్ కౌంటర్లు ఓపెన్ లో ఉండడం జరుగుతుంది.

 

Post Midle

Tags: Establishment of reception counter for property tax collection

Post Midle