Natyam ad

ఎమ్మెల్సీ గెలుపుపై ఈటల హర్షం

హైదరాబాద్  ముచ్చట్లు:

టీచర్ ఎమ్మెల్సీగా గెలిచిన ఏవిఎన్  రెడ్డికి ఈటల రాజేందర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గెలుపుపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏవిఎన్  రెడ్డి గెలుపుకోసం కృషిచేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. కెసిఆర్ పై వ్యతిరేకత ఉంది అనడానికి ఏవిఎన్  రెడ్డి గెలుపు ప్రత్యక్ష నిదర్శనం అని ఈటల అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ గెలుపు తద్యం అని ఈటల రాజేందర్ తెలిపారు.
Tags;Etala rejoices over MLC’s victory

Post Midle