Natyam ad

స్మశాన స్థల వివాదం పరిష్కారం

ఐరాల ముచ్చట్లు:


ఐరాల మండలంలోని కామినాయన పల్లి దళితవాడ గ్రామస్తులకు ఉగాది పండుగ తర్వాత స్మశాన స్థలంపై శాశ్వత పరిష్కారం చూపుతామని తహసిల్దార్ సుశీలమ్మ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించారు.

 

Tags; ettlement of cemetery dispute

Post Midle
Post Midle