కౌతాళంలో ఊర కుక్కలు తరలింపు
కౌతాళం ముచ్చట్లు:
మండల కేంద్రంలో ఊర కుక్కలు పాద చారులకు, ద్విచక్ర వాహనదారులకు, కాలనీల్లో, రోడ్లలో, చాలా బయందోళనలకు గురి చేస్తున్నాయని గ్రామ ప్రజలు సర్పంచ్ పాల దినాకర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఉన్నత అధికారులకు తెలిపి ఈ ఓ అర్ డి చంద్ర మౌళి సలహా మేరకు శుక్రవారం ట్రాక్టర్ లలో 40 నుంచీ 50 కుక్కలను తరలించారు. అనంతరం సర్పంచ్ పాల్ దినకర్ మాట్లాడుతూ ఊర కుక్కలు వలన ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవి కరవడం వల్ల అనేక రోగాలు, అంటువ్యాధులు వస్తున్నాయని గమనించి ముందస్తు జాగ్రత్తలు భాగంగా ఈ ఊర కుక్కలను బయటి ప్రదేశం లో తరలిస్తున్నామని తెలిపారు.

Tags; Evacuation of village dogs in Kautalam
