స్పీకర్ అవుతున్నా.. వారినివిడిచిపెట్టను -అయ్యన్న  

అమరావతి ముచ్చట్లు:

తప్పు చేసిన అధికారులను విడిచిపెట్టనన్నారు ఎమ్మెల్యే అయ్యన్న.నర్సీపట్నం నియోజకవర్గంలో ఆరిలోవ అటవీ ప్రాంతంలో మున్సిపాలిటీ,ఆర్ ఎం బి రోడ్లను సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అయితే, ఈ పనులలో నాణ్యత లేనందున బిల్లులు చేయకూడదని ఆదేశించారు.

 

Tags:Even if I become a speaker… I will not leave them – Ayyanna

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *