వర్షంలోనూ …. నేనున్నానంటూ పెద్దాయన. 

చౌడేపల్లె ముచ్చట్లు:


ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం చౌడేపల్లెమండలం పరికిదొనపంచాయతీలో ని దొనపల్లె లో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. పర్యటిస్తుండగా వర్షం రావడంతో కార్యక్రమాన్ని ఆపకుండా వర్షంలోనూ నేను సైతం …. నేనున్నానంటూ గడప గడపకూ పర్యటన కొనసాగించారు. ప్రజలతో మమేకమౌతూ , వారి సమస్యలను తెలుసుకొంటూ ,మూడేళ్లలో లబ్దిపొందిన బావుటాలను అందిస్తూ ఆప్యాయత పలకరింపుల మద్య పర్యటన సాగింది.

Tags: Even in the rain… I am as old as I am.

Leave A Reply

Your email address will not be published.