ప్రతి ఓటు విలువైనది: ప్రధాని మోదీ

ప్రతి ఓటు విలువైనది: ప్రధాని మోదీ

అమరావతి ముచ్చట్లు:

సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్ (X) వేదికగా సందేశం ఇచ్చారు. ప్రతి ఓటు విలువైనదని, మీ ఓటును కూడా
వినియోగించుకోవాలని సూచించారు. ఆరో విడతశఎన్నికల్లో భారీ సంఖ్యలో ప్రజలు ఓటింగ్ పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్నికలసరళిలో ప్రజలు చైతన్యవంతంగా పాల్గొంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని మోదీ తెలిపారు.

 

Tags:Every vote counts: PM Modi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *