Natyam ad

ప్రతి కార్యకర్తల కుటుంబానికి అన్నివేళలా  అదుకుంటాము

-రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు

కౌతాళం ముచ్చట్లు:

 


మంత్రాలయం నియోజకవర్గంలో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్ నాయుడు అన్నారు .తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన గానేకల్ గ్రామానికి చెందిన బంగారయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం  తెలుసుకోని వాళ్ళ కుటుంబం తొ ఫోన్ ద్వారా విషయాలు తెలుసుకొని తెలుగుదేశం పార్టీ తరుపున ఎల్లప్పుడూ మీకు సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిపెంచి తన వంతు గా సహాయంగా 10000 రూపాయలను మరియు సురేష్ నాయుడు యూత్ తరుపున 16000 రూపాయలను  మొత్తం గా 26,000 రూపాయలను సురేష్  నాయుడు గారు బంగారయ్య  వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.

 

 

Post Midle

కార్యకర్తలకు కష్టం వచ్చినా ఎల్లపుడు నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాము అని నా ఈ రాజకీయ జీవితం మంత్రాలయం తెలుగుదేశం పార్టీకే అంకితం అని అన్నారు..ఈ కార్యక్రమంలో నియోజకవర్గం తెలుగు యువత నాయకుడు సతీష్ నాయుడు ,మెగానాథ్ అమ్ము వలి శేకు నాగరాజు రహిమాన్ , రామంజి పాల్గొన్నారు.

 

Tags: Every worker’s family gets it all the time

Post Midle