ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో వర్ధిల్లాలి

Everyone needs to prosper

Everyone needs to prosper

– ఎమ్మెల్యే పెద్దిరెడ్డి , మిధున్‌రెడ్డి ఆకాంక్ష

Date:13/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పుంగనూరు ఎమ్మెల్యే , వైఎస్సాఆర్‌సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట మాజీ పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు ఆకాంక్షించారు. ఆదివారం వారు విడివిడిగా మాట్లాడుతూ జిల్లాప్రజలకు, రాజంపేట నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు తంబళ్లపల్లె నియోజకవర్గ కన్వీనర్‌ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ జెడ్పివైస్‌ పెద్దిరెడ్డి కూడ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపిలతో పాటు ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, సన్నిహితులకు , వైఎస్సాఆర్‌సీపి పార్టీ నేతలకు, కార్యకర్తలకు , అభిమానులకు మహిళలకు, నాయకులకు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలకు, అన్నికుల సంఘాల ప్రతినిధులకు, విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయం లో సంక్రాంతి సంబరాలు

Tags: Everyone needs to prosper

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *