విధినిర్వహణలో ప్రతి ఒక్కరి బాధ్యతగా పనిచేయాలి-ఎస్ ఐ శ్యాం పటేల్

కమాన్ పూర్ ముచ్చట్లు:

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ పాత్ర క్రియాశీలకమైన లేదని అలాంటి ఉన్నతమైన శాఖలో ఉద్యోగి అయిన ప్రతి ఒక్క పోలీస్ బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజలతో మమేకం కావాలని కమాన్ పూర్ నుండి బదిలీ అయిన శ్యామ్ పటేల్ అన్నారు మండల కేంద్రంలోని కమాన్పూర్ పోలీస్స్టేషన్లో ఆదివారం రాత్రి  వీడ్కోలు సమావేశం జరిగింది. కాగా ఎస్ఐ గా పనిచేసిన శాం పటేల్ గోదావరిఖని టూ టౌన్ రవీందర్ కాటారం కు రమేష్ మంథని బదిలి అయ్యారు. వీరికి ఎస్ఐ షేక్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం కత్తిమీద సాములాంటిది ప్రతి ఒక్కరికి విధి నిర్వహణలో న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరస్వామి బాలాజీనాయక్ రహీం వీరేశం అశోక్ రమేష్ సతీష్ శ్రీనివాస్ శ్యామ్ మల్లయ్య బాలకృష్ణ తిరుపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Everyone should act responsibly in the discharge of duty-SI Shyam Patel

Post Midle
Post Midle
Natyam ad